Phone +91 - 9502474394
అగ్రతః చతురో వేదాః
పృష్ఠతః స శరం ధనుః
ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం
శాపాదపి శరాదపి
భాసనాటకం (పరశురామ వాక్యం)
ఏతద్దేశ ప్రసూతస్య
సకాశాదాగ్ర జన్మనః
స్వంస్వం చరిత్రం శిక్షేరన్
పృథివ్యాం సర్వ మానవా
( మను2-20)
ధర్మ ఏవో హతో హంతి
"ధర్మో రక్షతి రక్షిత:"
తస్మా ద్ధర్మో న హంతవ్యో
మానో ధర్మో హతోవధీత్
(మనుస్మృతి 8-15)
చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసుకునే వారికి ఉపయోగించే సమాచారం ఇది. ఒకరికొకరం సాయపడి అందరం ముందుకు వెళ్ళాలన్నది ఇదం బ్రాహ్మం ఆశయం. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు చేసే మనవారికి ప్రయోజనం చేకూర్చగల వ్యాపార అవకాశాలు , ఆఫర్లు మీ దృష్టిలో ఉంటె దయచేసి ఇక్కడ తెలియపరచండి. అవకాశం ఎక్కడ ఉందొ, దాన్ని ఎలా పొందవచ్చో , ఎలా ముందుకు వెళ్ళాలో వివరంగా చెప్పండి. దానికి మీరు చేయగలిగిన మాటసాయం ఏదైనా ఉంటె ఆ సంగతీ తెలపండ.
ఉద్యోగం కావలసిన వారికి పనికొచ్చే సమాచారం కోసం ఇక్కడ చూడండి. మనవారు దరఖాస్తు చేయగలిగిన ఉద్యోగావకాశాలు మీ దృష్టిలో ఏమైనా ఉంటే వాటి వివరాలను దయచేసి ఇక్కడ తెలియపరచండి. ఉద్యోగ వివరాలు,అర్హతలు, అప్లై చేయవలసిన విధానం , రెఫరెన్సులు ( ఉంటె) తప్పక పేర్కొనండి. అభ్యర్థులకు మీరు చేయగలిగిన మాటసాయం ఏదైనా ఉంటె ఆ సంగతీ తెలపండి. మీకు సంబంధించిన, మీకు తెలిసిన సంస్థల్లోనే కాక , మీకు సంబంధం లేని సంస్థలలో ఉద్యోగావకాశాలు.
ఆపద ముంచుకొచ్చి తక్షణ సహాయం కావలసినవారికి సహాయపడే ప్రయత్నం ఇది. ఆరోగ్య, ఆర్ధిక , సామాజిక,కుటుంబపరమైన సమస్యలలో చిక్కుకుని తక్షణ సహాయం అవసరమైన వారికి సంబంధించిన సమాచారం ఇక్కడ తెలపవచ్చు. ఇదం బ్రాహ్మం సభ్యులెవరైనా ఈ సమాచారాన్ని అందించవచ్చు. అయితే సోషల్ మీడియాలో ఎవరి ద్వారానో మీకు చేరిన సహాయ విన్నపాన్నల్లా ఇక్కడికి రొటీన్ గా ఫోర్వార్డ్ చేయవద్దు. ఆయా వ్యక్తులకు మీరు ఫోన్ చేసి , యథార్థతను స్వయంగా నిర్ధారించుకున్నాకే ఇక్కడ ప్రకటీంచండి. మోసపూరితమైన వేడికోళ్ళను పట్టించుకుని అపాత్రదానాలకు ఆస్కారం ఇవ్వకండి. సమయం మించ.
A scheme to support needy brahmin boys and girls by paying for their education.
Support will be given from intermediate onwards ( with in India ).
Only members will refer suitable candidate.
Members will refer them only after they are convinced about the genuinity and need of the said candidate.
All the requirements should be sent to Vidyaprada +91 9182649536 ( on WhatsApp ).
Details to be sent are
1. Name of the member & Group
2. Name of the Candidate
3. Contact number of the candidate
4. Address of the candidate
5. Amount of Fee to be paid
6. Class or Course for which fee to be paid
7. College name
8. College Bank Account Details
9. Father’s name
10. Father’s occupation.
Initially we seek contributions depending upon the requests that come up and to pay them.
We will simultaneously work on collecting fund from members and non-members, as well, which will support the overall cause.
All the contributions will be received into the designated account for Vidyaprada and fesses will be paid only from this account.
Idam Braahmam,
A/c No 370601010036450
Union Bank of India,
Saifabad Branch, Hyderabad
IFSC : UBIN 0537063
We request all the members to generously contribute to the cause.
For any clarification, please call :
M R S Srinivas
+91 9866014514
.